Khammam Digital Arrest: ఖమ్మంలో డిజిటల్ అరెస్ట్ కలకలం.. ఒక్క కాల్ తో రూ.26 లక్షలు ఎలా కొట్టేశారంటే?
ఖమ్మం జిల్లాకు చెందిన మహిళకు వీడియోకాల్ చేసి బెదిరించిన కేటుగాళ్లు రూ.26 లక్షలు కాజేశారు. బాధిత మహిళ అకౌంట్ నుంచి ఇల్లీగల్ లావాదేవీలు జరిగాయని బెదిరింపులకు దిగారు. సదరు మహిళను అరెస్ట్ చేస్తామని భయపెట్టి విడతల వారిగా రూ. 26 లక్షల 50 వేలు కొట్టేశారు.
/rtv/media/media_files/2025/07/19/digital-arrest-2025-07-19-10-41-18.jpg)
/rtv/media/media_files/2025/03/27/BbbTQ9HjP64dODrL0afL.jpg)