Diamond Hunt: లక్ అంటే ఇదే.. నక్కతోక తొక్కిన ఫ్యామిలీకి దొరికిన రూ.10లక్షల వజ్రం
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఓ కుటుంబానికి అదృష్టం కలిసొచ్చింది. గుడిమెట్లలో వజ్రాల వేట కోసం వెళ్లిన వారికి విలువైన నీలిరంగు వజ్రం దొరికింది. ఆ వజ్రం విలువ దాదాపు రూ.10 లక్షలు ఉంటుంది. దాని బరువు 4 క్యారెట్ల వరకు ఉంటుందంటున్న దాని చూసిన వారు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/07/25/labourer-couple-finds-eight-diamonds-worth-lakhs-after-years-of-digging-in-madhya-pradesh-mine-2025-07-25-07-27-02.jpg)
/rtv/media/media_files/2025/06/19/diamond-in-gudimetla-2025-06-19-09-05-46.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/A-farmer-found-a-diamond-in-the-field.jpg)