Latest News In Telugu డయాబెటిక్ పేషెంట్స్ తినాల్సిన హెల్తీ స్నాక్స్..! సాధరణంగా ఈరోజుల్లో 10మందిలో నలుగురు షుగర్ తో బాధపడుతున్నారు.అయితే వారు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవటానికి రకరకాల ఆహారాన్ని తీసుకుంటారు. డయాబెటిస్ ఉన్న వ్యక్తి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఏమి తినవచ్చో ఇప్పుడు చూద్దాం. By Durga Rao 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Diabetic patients: మధుమేహ రోగులకు ఏ యాపిల్ మంచిది? నిపుణుల అభిప్రాయం ఇదే! తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. పోషకాల ప్రకారం.. గ్రీన్ యాపిల్ ఉత్తమ ఎంపిక అంటున్నారు. డయాబెటిక్ రోగులకు ఏ రంగు పండ్లు తినాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu షుగర్ ఉన్నవాళ్లు మామిడిపండు తినోచ్చా? వేసవిలో మామిడి పండ్ల మీద మనసు పారేసుకోని మనుషులు ఉండరు.మంచి రంగు, అమోఘమైన వాసన, నోరూరించే ఈ పండ్లు ఎంత తిన్నా తనివి తీరదు. కానీ డయాబెటిక్ పేషెంట్స్‌కు మాత్రం మామిడి పండ్లు తినాలా వద్దా.. అనే డౌట్ ఉంటుంది. ఆ డౌట్ ని ఈ స్టోరీలో తీర్చుకునే ప్రయత్నం చేద్దాం. By Durga Rao 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn