ధోని ఆదాయం లెక్క చూస్తే మతిపోద్ది!
ధోని అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి ఏళ్లు గడుస్తున్నా, అతడి పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు. టీవీ యాడ్స్, ఎండార్స్మెంట్స్ ఆదాయంలో అతడు ప్రస్తుత క్రికెటర్ల కంటే ముందున్నాడు. అసలు ధోని ఆదాయమెంతో తెలుసుకోవాలంటే చదివేయండి!