Dhoni Sixer: భారత క్రికెట్ లో ధోనీ ఒక సంచలనం. ధోనీ సిక్స్ కొట్టాడంటే బంతి దొరకకుండా పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ధోనీ బ్యాటింగ్ లో ఉన్నంత సేపు బౌలర్ గుండె దడదడ లాడాల్సిందే. చివరిలో వచ్చి తన సిక్స్ లతో అవతలి టీమ్ టార్గెట్ ను తునాతునకలు చేయడంలో ధోనీ స్పెషలిస్ట్. అటువంటి ధోనీ కొట్టిన ఒక సిక్స్ తో చెన్నై టీమ్ ఓటమి పాలైంది. ఐపీఎల్ 2024 లో చావో రేవో అనే పరిస్థితిలో చెన్నై సూపర్ కింగ్స్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది.
పూర్తిగా చదవండి..Dhoni Sixer: అయ్యయ్యో.. ధోనీ కొట్టిన ఆ సిక్స్ చెన్నై కొంప ముంచేసింది!
టైటిల్ చూసి.. సిక్స్ కొడితే కొంప ఎందుకు మునిగిపోద్ది.. మీది మరీ విడ్డూరం కాకపోతేనూ.. అనుకుంటున్నారా? ఆగండి.. మీ టెన్షన్ పక్కన పెట్టి.. ఈ ఆర్టికల్ చదవండి. మీరు కూడా కచ్చితంగా ఔను.. సుమా! అని అనుకుంటారు. ఇది నిజం.
Translate this News: