పరీక్ష ఫలితాలు వెంటనే విడుదల చేయాలి.. ఇందిరాపార్కువద్ద గ్రూప్-4 అభ్యర్థుల ధర్నా
ఇందిరా పార్కు వద్ద ఏఈఈ, గ్రూప్-4 అభ్యర్థుల ధర్నా చేపట్టారు. ఏఈఈ, గ్రూప్-4, జేఎల్, పీఎల్ పరీక్ష ఫలితాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హారిజంటల్ రిజర్వేషన్ సమస్యను పరిష్కరించి, కోర్టు వివాదాలు లేకుండా ఉద్యోగాల భర్తీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.