బంగారం కోసం సీఐ తల్లి హ*త్య | Darmavaram CI Nagendra Prasad Mother Case | RTV
నేషనల్ హైవే పై 44 పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన ఓ బస్సు పూర్తిగా దగ్ధమైంది.జడ్చర్ల బురెడ్డిపల్లి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి 1:45 గంటల ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.
అనంతపురం జిల్లా ధర్మవరం సీటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీజేపీ అభ్యర్థి వరదాపురం సూరికి ఇస్తారా..లేదంటే టీడీపీ తరపున పరిటాల శ్రీరామ్‌కు ఇస్తారా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. సీటు కోసం పార్టీ అధినేత చంద్రబాబును కలిసేందుకు పరిటాల శ్రీరామ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
బర్రెలక్క స్ఫూర్తితో మరో యువతి రాజకీయ బరిలోకి దిగబోతుంది. ఆంధప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన దాసరి కవిత అలియాస్ ‘జుమ్ చక జుమ్ చక’ అనే యూట్యూబ్ స్టార్.. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి కేతిరెడ్డిని ఓడిస్తానంటోంది.