Fire Accident : టెస్లా షోరూంలో అగ్ని ప్రమాదం...17 కార్లు దగ్ధం.. వారి పనే అంటున్న మస్క్
ప్రంపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రముఖ ఎలక్ర్టిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇటలీలోని రోమ్ శివార్లలో ఉన్న షోరూంలో ఈ ఘటన చోటు చేసుకుంది.. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో 17 కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.
/rtv/media/media_files/2025/05/08/SMjaNoP0uM42svLGXaJI.jpg)
/rtv/media/media_files/2025/04/01/Xn6214b2FzX9qWenvOpG.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Boiling-milk-for-too-many-times-destroys-its-nutrients-jpg.webp)