Anchor Shyamala : పౌరుషం చచ్చిపోయిందా.. పవన్ పై నిప్పులు చెరిగిన శ్యామల
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల నిప్పులు చెరిగారు. పవన్ కు పౌరుషం చచ్చిపోయిందా అంటూ కామెంట్స్ చేశారు. సీఎం చంద్రబాబుపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా శ్యామల మీడియా సమావేశం నిర్వహించారు.