Radhika Sarathkumar: రాధిక శరత్‌కుమార్‌కు సీరియస్ .. ఆసుపత్రిలో జాయిన్
ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు రాధిక శరత్‌కుమార్ అస్వస్థతకు గురయ్యారు. డెంగ్యూ జ్వరం కారణంగా ఆమెను ఈ నెల 28న చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆగస్టు 5 వరకు ఆమెను వైద్య పర్యవేక్షణలో ఉండాలని సూచించినట్లుగా తెలుస్తోంది.