Mayank Agarwal : విమానంలో క్రికెటర్ మయాంక్‌కు తీవ్ర అస్వస్థత... ఆసుపత్రికి తరలింపు
నిన్న అగర్తలా-ఢిల్లీ విమానంలో భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తన సీటు ముందున్న ప్లాస్టిక్ కవర్లో ఉన్న ద్రవాన్ని మంచినీళ్ళు అనుకుని తాగడంతో అనారోగ్యం పాలయ్యాడు. దీంతో వెంటనే విమానం ఆపి అతన్ని ఆసుపత్రికి తరలించారు.