Delhi: ఆప్ మంత్రి కి సమన్లు జారీ చేసిన ఈడీ!
ఆమ్ ఆద్మీ పార్టీ లో మంత్రి కైలాష్ గెహ్లాట్ కు కేంద్ర దర్యాప్తు సంస్థ నోటీసులు జారి చేసింది. విచారణకు హాజరు కావాలని వారిని ఆదేశించింది. అసలు కైలాష్ గెహ్లాట్ కు , ఎక్సైజ్ పాలసీ కేసుతో సంబంధం ఏమిటి?
ఆమ్ ఆద్మీ పార్టీ లో మంత్రి కైలాష్ గెహ్లాట్ కు కేంద్ర దర్యాప్తు సంస్థ నోటీసులు జారి చేసింది. విచారణకు హాజరు కావాలని వారిని ఆదేశించింది. అసలు కైలాష్ గెహ్లాట్ కు , ఎక్సైజ్ పాలసీ కేసుతో సంబంధం ఏమిటి?
ముఖ్తార్ అన్సారీ కేసులు ఇప్పుడు ఒక్కోక్కటిగా బయటికి వస్తున్నాయి. చట్టం,పోలీసుల పైన అన్సారీ కి అసలు లెక్క ఉండేది కాదని,అతడు 30 ఏళ్ల వయసులోనే తన అనుచరులతో కలసి కిడ్నాప్ లు చేసేవాడని దిల్లీ రిటైడ్ పోలీస్ అధికారి తెలిపారు.
ఢిల్లీలోని ముఖర్జీ నగర్లో పట్టపగలు ఓ బాలికను కత్తితో పొడిచిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనను వెర్రివాడు అన్నందుకు కోపం తెచ్చుకున్న అమన్ బాలికపై కత్తితో దాడి చేశాడు.
ఢిల్లీ కోర్టు కేజ్రీవాల్‌ను 6 రోజుల ఈడీ రిమాండ్‌కు పంపింది. ఇప్పుడు ఈ కుంభకోణంలో మరో నిందితురాలిగా భావిస్తున్న ఎమ్మెల్సీ కవితను, కేజ్రీవాల్ ను ఇద్దరినీ ఒకేసారి విచారించవచ్చు అనే విషయం వినబడుతుంది.
మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించినందుకు రామన్ మెగసెసే అవార్డుతో సత్కరించారు. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో తెరవెనుక పెద్ద పాత్ర పోషించడంతో కేజ్రీవాల్ వెలుగులోకి వచ్చారు.అయితే ఆ సమయంలో ఆయన అవినీతి కేసులో తానే అరెస్ట్ అవుతానని ఊహించి ఉండరు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయ్యారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతారు? అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తారా? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై ఈడీ ప్రకటన విడుదల చేసింది. ఆప్ నేతలకు రూ.100 కోట్ల ముడుపుల చెల్లింపులో కవిత కీలక పాత్ర పోషించారని ఈడీ పేర్కొంది. అరెస్ట్ సమయంలో కవిత బంధువులు తమకు ఆటకం కల్పించారని ఈడీ వెల్లడించింది.
మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ లీడర్ సత్యేంద్ర జైన్‌కు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. జస్టిస్ బేల ఎం త్రివేది ధర్మాసనం ఢిల్లీ మాజీ మంత్రి బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. సత్యేంద్ర వెంటనే పోలీసులకు లొంగిపోవాలని కోర్టు సూచించింది.