Delhi Elections: కాంగ్రెస్ వల్లనే ఆప్ ఓడిపోయింది..నిజమని నిరూపిస్తున్న లెక్కలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. నాలుగో సారి అధికారం వస్తామనుకున్న ఆప్ కలలు అన్నీ కల్లలు అయిపోయాయి. దీనికి మేజర్ కారణం కాంగ్రెస్. తాను ఘోరంగా ఓడిపోవడమే కాకుండా...ఆప్ ను కూడా కష్టాల్లోకి నెట్టేసింది.