PM Modi Speech On Delhi Election Results | ఢిల్లీ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు | RTV
ఆమ్ ఆద్మీ పార్టీని నట్టేట ముంచినవి ఆ మూడు కారణాలే అని చెబుతున్నారు. రోడ్లు, చెత్త, మురికినీరు సమస్యల్లో ఆ పార్టీ విజయం కొట్టుకుపోయిందని విశ్లేషిస్తున్నారు. బీజేపీ వాటి మీద దృష్టి పెట్టిందని అందుకే గెలిచిందని అంటున్నారు.
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చామని.. ఎన్నికల్లో ఓడినా కూడా ప్రజల వెంటే ఉంటామన్నారు. ఎన్నికల్లో గెలిచిన బీజేపీ.. ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు.