Delhi Bomb Blast: ఉగ్రమూకలకు టార్గెట్ ఢిల్లీ.. 7సార్లు బ్లాస్.. 140 మందికి పైగా మృతి..!
ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో ఇవాళ ఘోరమైన బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ బ్లాస్ట్‌లో దాదాపు 10 మందికి పైగా మృతి చెందారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఢిల్లీలో ఇలాంటి బాంబ్ బ్లాస్ట్‌లు ఇప్పటి వరకు చాలానే జరిగాయి.
/rtv/media/media_files/2025/11/10/delhi-bomb-blast-2025-11-10-21-44-28.jpg)
/rtv/media/media_files/2025/11/10/delhi-bomb-blast-1996-2025-2025-11-10-21-00-41.jpg)
/rtv/media/media_files/2025/11/10/delhi-bomb-blast-videos-2025-11-10-20-13-28.jpg)
/rtv/media/media_files/2024/12/13/9CQQMYxUIO9JIKRFTqFs.jpg)