Dhruv Rathee: ఆప్ ఓటమిపై స్పందించిన ధ్రువ్ రాఠీ.. బీజేపీపై విమర్శలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమిపై ప్రముఖ యూట్యూబర్ ధ్రవ్ రాఠీ స్పందించారు. ప్రభుత్వ పాలన జరగకుండా బీజేపీ అడ్డుకోవడం వల్లే ఆప్ విఫలమైందని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Arvind Kejriwal: ఆప్ ఓటమి.. కేజ్రీవాల్ ఎదుర్కోబోయే సవాళ్లు ఇవే
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమితో పాటు ముఖ్యంగా కేజ్రీవాల్ ఓడిపోవడం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. దీంతో అరవింద్ కేజ్రీవాల్ మరిన్ని సవాళ్లు ఎదుర్కోనున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు అవేంటో తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.
Delhi Elections Results 2025 LIVE : మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ | Modi VS Kejriwal | BJP VS AAP
Delhi Exit Polls: ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించిన ఆప్, బీజేపీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ను ఆప్ తిరస్కరించింది. గతంలో కూడా ఆప్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పలేవని కానీ రెండు సార్లు అధికారంలోకి వచ్చామని పేర్కొంది. బీజేపీ కూడా ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపింది.
Delhi Elections: 'ఆప్ కష్టమే'.. మేజిక్ ఫిగర్ వచ్చినా బీజేపీకే ఛాన్స్ !
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌లో మెజార్టీ సర్వేలు బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. ఒకవేళ ఆప్ మేజిక్ ఫిగర్ 36 సీట్లు గెలిచినా కూడా అధికారంలోకి రావడం కష్టమేనని తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Delhi Exit Polls: ఢిల్లీలో ఆప్‌దే అధికారం.. కేకే సర్వే సంచలనం
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి అధికారంలోకి రానుందని 'కేకే' ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. ఆప్‌కు 39 సీట్లు, బీజేపీకి 22 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.