Delhi Air Quality: ఢిల్లీలో తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం.. వరుసగా 3 రోజులు ఇదే పరిస్థితి
ఢిల్లీలో వరుసగా ముడో రోజు వాయు కాలుష్యం తీవ్రస్థాయిలోనే ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ కేంద్రానికి లేఖ రాశారు. సీఎన్జీ, విద్యుత్తు, బీఎస్ 4 వాహనాలకు మాత్రమే రోడ్లపై అనుమతి ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు.
/rtv/media/media_files/2025/10/28/commercial-vehicles-2025-10-28-15-16-03.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Delhi-Air-Pollution-jpg.webp)