బ్యూటీ సీక్రెట్ చెప్పేసిన దీపిక.. ఈ రెండు పాటిస్తే చాలు అంటోంది
దీపికా పదుకొణె తన బ్యూటీ అండ్ ఫిట్ నెస్ రహస్యాలు చెప్పేసింది. షెడ్యూల్ ఎంత బిజీ ఉన్నా తొమ్మిది గంటలు నిద్రపోతా. ఫుడ్ విషయంలోనూ నియమాలు పాటిస్తా. ఫ్రూట్స్, కూరగాయల జ్యూస్ బ్రేక్ఫాస్ట్. రొటీన్ వర్కౌట్స్ చేస్తా. ఒత్తిడి దరిచేరనివ్వను. సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని చెప్పింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/5-7-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-18-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/03-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-06T152219.807-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/deepika-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/deepika-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/javan_-Javan-Movie-Review.-Mesmerized-Shah-Rukh-jpg.webp)