AI content labelling: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడితే చెప్పాల్సిందే.. కేంద్రం IT చట్టంలో మార్పులు!
ఆన్లైన్లో సోషల్ మీడియా క్రెడిబిలిటీ కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా, ఏఐ (AI) ఉపయోగించి సృష్టించిన కంటెంట్‌కు లేబులింగ్‌ను తప్పనిసరి చేసే దిశగా నిబంధనలను రూపొందిస్తోంది.
/rtv/media/media_files/2025/10/27/chiranjeevi-deepfake-video-2025-10-27-13-11-54.jpg)
/rtv/media/media_files/2025/10/23/ai-content-labelling-2025-10-23-21-13-01.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/DEEP-FAKE-jpg.webp)