సినిమాUrvashi Rautela: ఆ బాత్రూమ్ వీడియో నాదే.. ఊర్వశి రౌతేలా రియాక్షన్..! బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా బాత్రూం వీడియో ఒకటి ఇటీవలే నెట్టింట తెగ వైరలైంది. తాజాగా నటి దీనిపై స్పందించింది. "ఆ వీడియో నిజమే.. కానీ నా నిజ జీవితంలో జరిగింది కాదని. తన నెక్స్ట్ ఫిల్మ్ ‘ఘుస్పైఠియా’ సినిమాలో ఓ సీన్ కు సంబంధించినది అని క్లారిటీ ఇచ్చింది." By Archana 30 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంDeep fake: విరాట్ కోహ్లీని వదలని కేటుగాళ్లు.. వీడియో వైరల్ క్రికెటర్ విరాట్ కోహ్లీ డీప్‌ఫేక్ బారిన పడ్డారు. 'తక్కువ పెట్టుబడితో భారీగా డబ్బులు సంపాదించుకోండి. ఈజీ మనీ కోసం ఇది ఉత్తమమార్గం' అంటూ బెట్టింగ్ యాప్‌ను ఆయన ప్రచారం చేస్తున్నట్లు వీడియో వైరల్ అవుతోంది. దీనిపై కోహ్లీ స్పందించలేదు. By srinivas 20 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Youtube: యూట్యూబ్‌లో వెయ్యికి పైగా ఆ వీడియోలు డిలీట్.. ఏఐ సాయంతో కొందరు కేటుగాళ్లు యూజర్లను మోసపూరిత ప్రకటనలతో తప్పుదోవ పట్టించే వీడియోలను యూట్యూబ్ గుర్తించింది. అందులో 1000కి పైగా ఉన్న నకిలీ యాడ్లను తొలగించింది. తమ పాలసీకి వ్యతిరేకంగా ఉండటం వల్లే దీనిపై చర్యలు తీసుకుంటున్నామని యూట్యూబ్ చెప్పింది. By B Aravind 27 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాఇండస్ట్రీని కుదిపేస్తున్న అలియ బోల్డ్ వీడియో.. ఏకంగా బెడ్ రూమ్ లోనే బాలీవుడ్ నటి అలియా భట్ డీప్ ఫేక్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. బెడ్ రూమ్ లో ఓ యువతి బోల్డ్ యాంగిల్స్ చూపిస్తూ రీల్స్ చేసి నెట్టింట షేర్ చేయగా.. సదరు అమ్మాయి బాడీకి అలియ ఫేస్ అతికించి ఆకతాయిలు రీ పోస్ట్ చేశారు. By srinivas 27 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాఇండస్ట్రీని కలవరపెడుతున్న కాజోల్ డీప్ ఫేక్ వీడియో మరో డీప్ ఫేక్ వీడియో సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తోంది. బాలీవుడ్ నటి కాజోల్ బట్టలు మార్చుకుంటున్నట్లు చూపించే వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఏడాది జూన్ లో టిక్‌టాక్ వేదికగా ఓ సోషల్‌మీడియా స్టార్ పోస్ట్ చేసిన వీడియోకు కరీన ఫేస్ పెట్టి నెట్టింట పోస్ట్ చేశారు. By srinivas 16 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn