సీఎంని చంపేస్తాం.. సిద్ధరామయ్యకు బెదిరింపులు
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, స్పీకర్ యుటి ఖాదర్లకు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు కాల్స్ చేస్తున్నారని అన్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చామని అన్నారు. బెదిరింపు కాల్స్ చేస్తున్న వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరామని అన్నారు.