Telangana: గొనెసంచిలో మృతదేహం కలకలం.. ఓఆర్ఆర్ పైనుంచి కిందపడేసిన దుండగులు
రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణపల్లీ ఓఆర్ఆర్ వద్ద సమీపంలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. గొనెసంచిలో మూటగట్టి ఉన్న ఆ మృతదేహాన్ని ఓఆర్ఆర్ పైనుంచి దుండగులు కిందపడేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.