DC vs RCB: హోరా హోరీ.. ఆర్సీబీ ముందు 162 పరుగుల టార్గెట్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించింది. దీంతో ఆర్సీబీ ముందు 163 టార్గెట్ ఉంది.
/rtv/media/media_files/2025/04/27/pqHxOZA3Tfu3h8LgLz4H.jpg)
/rtv/media/media_files/2025/04/27/ftRE3hfpad2UqIuJjY5L.jpg)
/rtv/media/media_files/2025/04/27/eAIkdN5pAfp24VYuSzqi.jpg)