Prabhas Drug Awareness Video | మనకు డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ | New Year Celebrations | No Drugs
ప్రభాస్ తాజాగా యువ రచయితలకు, దర్శకులకు బంఫర్ ఆఫర్ ఇచ్చారు. తన సోదరుడు ప్రమోద్ తో కలిసి 'ది స్క్రిప్ట్ క్రాఫ్ట్' అనే సంస్థని స్థాపించాడు ప్రభాస్. దానికి సంబంధించి ప్రభాస్ నేడు తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..
ఈటీవీలో ప్రసారమవుతోన్న ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమానికి గెస్ట్ గా హాజరైన ప్రభాస్.. ఇందులో తన ఫేవరెట్ సాంగ్ గురించి మాట్లాడారు. ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలో ‘కన్నుల్లో నీ రూపమే’, ‘శివ’ సినిమాలో 'బోటనీ పాఠముంది' ఈ రెండు పాటలు తనకు చాలా ఇస్తామని అన్నారు.
నేడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు.పెద్ద ఎత్తున్న ప్రభాస్‌కి విషెస్ తెలియజేస్తూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్నారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా డార్లింగ్ బర్త్‌డేను ఫ్యాన్స్ పండగలా జరుపుకుంటున్నారు.
సినిమా పరిశ్రమలో హీరోలు గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. కానీ సినీ పరిశ్రమకే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన హీరో ప్రభాస్. 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ బర్త్ డే ఈ రోజు. ఈ సందర్భంగా ఆయనకు మాత్రమే సాధ్యమైన రికార్డ్స్ ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
ప్రముఖ టీవీ ఛానెల్ ఈటీవీ.. 'నా ఉఛ్వాసం కవనం' అనే ఓ ఇంటర్వ్యూ సిరీస్ చేస్తుంది. తాజాగా ప్రభాస్ ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దాని తాలూకు ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ప్రభాస్ సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాటల గురించి, ఆయన సాహిత్యం గురించి మాట్లాడారు.
.Prabhas: సలార్ హిట్ జోష్‌తో ఉన్న డార్లింగ్ ప్రభాస్ ఈ సినిమాను ఇంతపెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
సలార్ మూవీ ఇంపాక్ట్ పొలిటికల్ వర్గాల్లో మాములుగా లేదు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి కూడా సలార్ సినిమాలోని సూరీడే గొడుగు పట్టి సాంగ్‌కు ఫిదా అయ్యారు.ఆ పాటకు పొలిటికల్ వీడియో క్లిప్పింగ్స్ యాడ్ చేయడంతో ఇప్పుడు ఆ పాట మరింత వైరల్ గా మారింది.