ధనుష్ తో వివాదం.. దెబ్బకు సోషల్ మీడియా అకౌంట్ డిలీట్ చేసిన నయనతార భర్త
నయనతార భర్త విగ్నేష్ శివన్ సోషల్ మీడియా నుంచి వైదొలిగాడు. దీనికి ధనుష్ ఫ్యాన్స్ కారణం అని తెలుస్తోంది. ధనుష్ ఫ్యాన్స్ విగ్నేష్ ను ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ తాకిడి తట్టుకోలేకే విఘ్నేష్ తన సోషల్ మీడియా ఖాతాను డిలీట్ చేసి ఉంటాడనే టాక్ వినిపిస్తోంది.