Maoist: మావోయిస్టులపై లాస్ట్ ఆపరేషన్.. PLGA ఆవాసంలోకి చొచ్చుకెళ్లిన భద్రతా బలగాలు!
మావోయిస్టుల ఏరివేత చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దండకారణ్యంలో పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న భద్రతాబలగాలు.. తాజాగా మావోల అత్యంత సురక్షిత ప్రాంతమైన ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలోకి ఎంటర్ అయినట్లు తెలుస్తోంది.