Health Issues: సీజనల్ ఫ్రూట్ అని ఉదయాన్నే తింటున్నారా.. అయితే మీకు ఈ డేంజర్ సమస్యలు తప్పవు
ఉదయాన్నే సీతాఫలం తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ, మధుమేహం సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. అలాగే బరువు పెరిగే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.