Custard Apple Juice: వేసవిలో చర్మాన్ని అందంగా మార్చుకోవాలంటే సీతాఫలం జ్యూస్ తీసుకోవచ్చు. ఇది చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది, మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. వేసవి కాలంలో చర్మాన్ని సంరక్షించడం చాలా అవసరం. సీతాఫలం తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు.. దీని జ్యూస్ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది, ముఖంలోని మురికిని శుభ్రపరుస్తుంది. ఇది చర్మానికి సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఇందులో నీరు, విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల ముఖం అందంగా తయారవుతుంది.
పూర్తిగా చదవండి..Custard Apple Juice: ఈ జ్యూస్ చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
వేసవిలో చర్మాన్ని అందంగా మార్చుకోవాలంటే సీతాఫలం రసం తీసుకోవచ్చు. ఇది చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది, మెరిసేలా చేయడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. ఈ రసం రుచితోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. చర్మానికి సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.
Translate this News: