Curry Leaves: ఇలా తింటే కరివేపాకుతో కూడా బరువు తగ్గొచ్చు
కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కరివేపాకు శరీరానికి శక్తి, జీవక్రియ, బరువును నియంత్రించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. కరివేపాకు నీళ్లు తాగడం వల్ల కండరాలు, నరాలు విశ్రాంతి పొందుతాయి. మనసుకు ప్రశాంతతను ఇస్తుంది.
/rtv/media/media_files/2025/04/15/883pYblc05OerofKhOWs.jpg)
/rtv/media/media_files/2025/02/25/curryleaves3-569553.jpeg)
/rtv/media/media_files/2024/12/04/curryleaves1.jpeg)
/rtv/media/media_files/2024/10/21/curryleavesjuice6.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Screenshot-2024-01-24-170630.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/weight-loss-jpg.webp)