Cucumber Benefits: ఆరోగ్యానికి దాగి ఉన్న నిధి ఇది! 7 అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకోండి
కీర దోసకాయలో తక్కువ కేలరీలు, ఎక్కువ నీరు ఉంటాయి. ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. బరువు తగ్గించడంలో, జీర్ణక్రియ, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. చర్మాన్ని చల్లబరిచి, మంటను తగ్గిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.