CT Scan: సిటీ స్కాన్ చేయించుకున్న వారికి క్యాన్సర్.. షాకింగ్ రిపోర్ట్!
తాజా పరిశోధనల్లో CT స్కాన్లు ఎక్కువగా వాడడం వల్ల క్యాన్సర్ ముప్పు పెరిగే ప్రమాదం ఉందని వెల్లడైంది. CT స్కాన్ సమయంలో విడుదలయ్యే ionising radiation వల్ల DNAకి నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. ఇది కాలక్రమేణా క్యాన్సర్‌కు దారితీయవచ్చు.