CSK Vs PBKS: భారీ స్కోర్ దిశగా పంజాబ్.. ప్రియాన్ష్ రికార్డ్ సెంచరీ!
చెన్నైతో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య చెలరేగిపోయాడు. 39 బంతుల్లో సెంచరీ చేశాడు. 9 సిక్సులు, 7 ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 42 బంతుల్లోనే 103 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.