CRIME NEWS: భర్తతో గొడవ.. అన్నంలో పురుగుల మందు: చివరికి!
భార్య,భర్తల మధ్యగొడవ ఆ కుటుంబాన్నే ఛిద్రం చేసింది. భర్త రామకృష్ణ ఫోన్లో అన్నౌన్ మెసేజ్ చూసి భార్య ప్రశ్నించడంతో వాగ్వాదం జరిగింది. ఆమె తన ఇద్దరుపిల్లలతో ఆత్మహత్యకు యత్నించింది. ఇందులో ఆమెతోపాటు చిన్నకుమార్తె ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన విశాఖలో జరిగింది.