Cracked heels: చలికాలంలో మడమలు పగులుతున్నాయా?..ఇలా చేయండి
చలికాలంలో మడమల పగుళ్ల సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. కొబ్బరి నూనెలో సహజ కొవ్వులు ఉంటాయి. ఇవి చర్మానికి పోషణను అందిస్తాయి. లోపలి నుండి చర్మాన్ని రిపేర్ చేస్తుంది. పాదాలను ఎల్లప్పుడూ కప్పి ఉంచుకోండి. పొడిగా ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/04/15/CEFZ09TOIV3aAYXGX8bl.jpg)
/rtv/media/media_files/2024/12/02/crackedheels6.jpeg)
/rtv/media/media_files/2024/11/28/nnQvzv6szu7ZYhR6I94b.jpg)