ఇంటర్నేషనల్ AstraZeneca: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ను ఉపసంహరించుకున్న ఆస్ట్రాజెనెకా ప్రపంచ వ్యాప్తంగా తాము తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్‌ను ఉపసంహరించుకుంటున్నామని తెలిపింది బ్రిటన్ ఫార్మా దిగ్గజం అస్ట్రాజెనెకా. ఈ టీకా వల్ల రక్తం గడ్డ కడుతోందని వరల్డ్ వైడ్‌గా కేసులు రావడం..బ్రిటన్ కోర్టులో కేసులు నడుస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. By Manogna alamuru 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Covishield: కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్.. విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు కోవీషిల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయనే ఆందోళన నెలకొనండతో దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ టీకా తీసుకున్న వారిలో మృతి చెందినవారికి, వికలాంగులుగా మారిన వారిన పరిహారం అందించాలని కోరారు. దీనిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. By B Aravind 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Covid Vaccine : ఆ హీరోకి కోవిడ్ వ్యాక్సిన్ తో గుండెపోటు..షాకింగ్ విషయాలు వెల్లడి! గతేడాది గుండెపోటుకు గురై దాని నుంచి కోలుకున్న బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే..కొవిడ్ వ్యాక్సిన్ గురించి కొన్ని షాకింగ్ విషయాలను పంచుకున్నాడు. ఆ విషయాల గురించి ఈ కథనంలో.. By Bhavana 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Covishield Vaccine: సుప్రీంకోర్టుకు చేరిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ వివాదం.. విచారణ కోసం పిటిషన్ వేసిన న్యాయవాది సుప్రీంకోర్టులో కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ పై విచారణ కోరుతూ పిటిషన్ దాఖలైంది. న్యాయవాది విశాల్ తివారి ఈ పిటిషన్ వేశారు. కోవిషీల్డ్ వలన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని యూకే కోర్టులో ఆస్ట్రాజెనెకా అంగీకరించినందున ఇక్కడ కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోర్టును కోరారు By KVD Varma 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Covishield Vaccine: కోవిషీల్డ్‌తో సైడ్ ఎఫెక్ట్స్.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు రకరకాల వ్యాక్సిన్లను అందించింది. బ్రిటీష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనికా కూడా కోవిడ్ వ్యాక్సిన్‌ను అందించింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ వ్యాక్సిన్ వల్ల దుష్ప్రభావాలు వస్తున్నాయని చెబుతోంది. By Manogna alamuru 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn