Covishield Vaccine: కోవిషీల్డ్‌తో సైడ్ ఎఫెక్ట్స్.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా
కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు రకరకాల వ్యాక్సిన్లను అందించింది. బ్రిటీష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనికా కూడా కోవిడ్ వ్యాక్సిన్‌ను అందించింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ వ్యాక్సిన్ వల్ల దుష్ప్రభావాలు వస్తున్నాయని చెబుతోంది.