Covid 19: తెలంగాణలో ఫస్ట్ కోవిడ్ కేసు.. డాక్టర్నే కాటేసిన కరోనా
తెలంగాణలో మొదటి కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇప్పటికే ఏపీలో 2 కరోనా కేసులు నమోదయ్యాయి. విశాఖలో ఒకటి, కడపలో మరోకరికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/covid-jpg.webp)
/rtv/media/media_files/2025/05/22/iEZC2J7gtxG4g5UwnMRN.jpg)
/rtv/media/media_files/2025/05/23/xERZNTcm3I9MMGL1cvtI.jpg)