మళ్లీ వేగంగా విస్తరిస్తున్న కరోనా.. మాస్క్ ధరించడం తప్పనిసరి.!
ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుంది. కోట్లాది మంది ప్రాణాలు తీసుకున్న ఈ మహమ్మారి కొత్త వేరియంట్ల రూపంలో దూసుకోస్తుంది.అయితే తాజాగా ఈ వైరస్ సింగపూర్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది.ఇప్పటికే 26 వేల కొవిడ్ కేసులు నమోదైయాయి.