Covid-19 Update: కరోనా పని ఖతం.. నో టెన్షన్.. గుడ్ న్యూస్ చెప్పిన నిపుణులు!
ప్రపంచ వ్యాప్తంగా ఒక్కో దేశంలో ఒక్కో కరోనా వేరియంట్ పుట్టుకొస్తోందని, వీటితో ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు. దేశంలో NB.1.8.1, LF.7 అనే వేరియంట్లు ఉన్నాయని ఇవి వేరే దేశంలో లేవని ప్రొఫెసర్లు అంటున్నారు. ప్రస్తుతం కరోనా సాధారణమైందని చెబుతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Corona-Effect-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-19T091017.388.jpg)