Cooking Oil Vs Cancer: వంట నూనె వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందా?
పొద్దు తిరుగుడు, ద్రాక్ష గింజలు, కనోలా, మొక్కజొన్న వంటి విత్తన నూనెలను అధికంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఆలివ్ నూనె వంటి తేలికైన నూనెలను ఎంచుకోవడం మంచిది. ప్రత్యేక రుచి కావాలంటే నువ్వుల, కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు.