TS: 2008 డీఎస్సీ బాధితులకు కాంట్రాక్టు టీచర్ ఉద్యోగాలు
డీఎస్సీ 2008 బాధితులకు కాంట్రాక్టు టీచర్ ఉద్యోగాలు ఇవ్వాలని తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్ట్ పద్దతిలో పని చేసేందుకు తమ అంగీకార పత్రం ఇచ్చిన వారిని విధుల్లోకి తీసుకోనున్నట్టు ప్రకటించింది.
/rtv/media/media_files/2025/01/14/QcCZNY5SNbO5poawbLc9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/dsc-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Jobs-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-29T135718.617-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-06-at-2.42.33-PM-jpeg.webp)