Viral: మద్యం మత్తులో ఖాకీల కొట్లాట...హోంగార్డుపై కానిస్టేబుల్ దాడి
మాచర్లలో విధుల్లో ఉన్న హోంగార్డుపై మద్యం తాగిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ లాఠీతో దాడి చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రిస్మస్ రోజున హోంగార్డు శ్రీనివాసరావు కానిస్టేబుల్‌ను చూసి ఇక్కడికెందుకు వచ్చారని అడిగారు.
/rtv/media/media_files/2025/10/18/constable-attacked-with-knife-2025-10-18-07-43-11.jpg)
/rtv/media/media_files/2024/12/28/LpRIKTIWjHgM36mN1Qd7.jpg)