KCR: బీజేపీలోకి సీఎం రేవంత్.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
సీఎం రేవంత్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు మాజీ సీఎం కేసీఆర్. లోక్ సభ ఎన్నికల తరువాత సీఎం రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరబోతున్నారని అన్నారు. ఒక ఏడాది కూడా ఈ ప్రభుత్వం అధికారంలో ఉండేటట్లు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.
Telangana : కూనంనేని సాంబశివరావుపై కేసు నమోదు.. ఎందుకంటే
కొత్తగూడం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుపై కేసు నమోదైంది. ఎన్నికల నిబంధల్ని ఉల్లంఘించారని, అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా మీటింగ్‌లు పెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బీఎస్పీ నేత ఎర్ర కామేష్ ఈసీకీ ఫిర్యాదు చేశారు.
Telangana: ముగ్గురు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు..
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పొంగులేటి ప్రసాదరెడ్డి, కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు, . హైదరాబాద్ స్థానానికి సునితా రావులను అధిష్ఠానం ఖరారు చేసింది.
TS Politics: బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి కీలక నేత!
బోథ్ మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావు బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఆ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆదిలాబాద్ ఎంపీ సీటును గెలవడమే లక్ష్యంగా అక్కడ చేరికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది హస్తం పార్టీ. ఇందులో భాగంగానే ఈ చేరిక జరిగిందని తెలుస్తోంది.
Karnataka : రాత్రి నిద్ర పట్టాలంటే.. ఓ పెగ్ ఎక్స్ట్రా వేసుకోండంటూ మహిళా మంత్రికి కర్ణాటక మంత్రి సలహా!
కర్ణాటక బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంజయ్ పాటిల్ ఆ రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ నేత లక్ష్మీ హెబ్బల్కర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసిహెబ్బల్కర్ ఆందోళనకు గురవుతున్నారని, ఆమెకు నిద్ర పట్టడం లేదని అన్నారు.
Mallikarjun Kharge: బీజేపీ మేనిఫెస్టోపై మల్లిఖార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు...
ఈరోజు బీజేపీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్ల కాలంలో పేదల కోసం ప్రధాని మోదీ చేసిందేమి లేదని ఆరోపించారు. ఈ మేనిఫెస్టో నమ్మదగినది కాదంటూ విమర్శించారు.
KCR: ఎన్నికల హామీలు కాంగ్రెస్ నెరవేర్చలేదు : కేసీఆర్
మాజీ సీఎం కేసీఆర్.. చేవెళ్లలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నేరవేర్చలేదని ధ్వజమెత్తారు.
Telangana:పైడి రాకేష్‌రెడ్డికి బిగ్ షాక్.. ఎమ్మెల్యే పదవి ఊడే ఛాన్స్!
బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల అఫిడవిట్ ఆయన తక్కువ ఆస్తులు చూపించారని, కేసులు విషయం చెప్పకుండా తప్పుడు సమాచారం ఇచ్చారంటూ హైకోర్టులో ప్రత్యర్థులు పిటిషన్ వేశారు. ఇవి నిజమని తేలితే రాకేష్‌రెడ్డి ఎమ్మెల్యే పదవి కోల్పోయే ఛాన్స్ ఉంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/sharmila-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/telangana-congress-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/KCR-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/kunamneni-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/breaking.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Joinings-in-Congress--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/congress-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Kharge-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/KCR-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Rakesh-reddy-jpg.webp)