Telangana: బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్ రద్దుకు వేసినట్లే: రేవంత్
20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న ప్రధాని మోదీ పదేళ్లలో కేవలం 7లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని సీఎం రేవంత్ విమర్శించారు . బీజేపీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లేనన్నారు.