Haryana: త్వరలో హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం: భూపిందర్ సింగ్
లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయని హర్యానా మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ అన్నారు. ప్రజల్లో మార్పు మొదలైందని, ప్రస్తుతం బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు.రాబోయే రోజుల్లో హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం రానుందని ధీమా వ్యక్తం చేశారు.