Latest News In Telugu Rahul Gandhi: 'ప్రధాని మోడీ ఓబీసీ కాదు, తెలి కులంలో పుట్టాడు' : రాహుల్ గాంధీ! ప్రధాని మోడీ ఓబీసీకేటగిరీలో పుట్టలేదని రాహుల్ గాంధీ అన్నారు. అతను గుజరాత్‌లోని తెలి కులంలో జన్మించాడు. ఈ కమ్యూనిటీకి 2000 సంవత్సరంలో బీజేపీ ఓబీసీ ట్యాగ్ ఇచ్చింది. అతను సాధారణ కులంలో జన్మించాడు.అందుకే కుల గణన అంటే మోడీ ఒప్పుకోరని రాహుల్ విమర్శించారు. By Bhavana 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament : మోడీ పదేళ్ళ పాలన మీద కాంగ్రెస్ బ్లాక్ పేపర్.. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రహుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. దీనికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ మోడీ పదేళ్ళ పాలన మీద బ్లాక్ పేపర్ తీసుకుని వచ్చింది. By Manogna alamuru 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఆరు గ్యారెంటీల అమలుకు ఇంత ఖర్చు అవుతుంది.. కాంగ్రెస్ లెక్కలు ఇవే తెలంగాణలో అధికారం వచ్చాక తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అయితే ఆరు గ్యారంటీల అమలు చేసేందుకు ఈ ఆర్థిక ఏడాదికి రూ.60వేల కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని ప్రాథమికంగా నిర్ధారించారు. మహాలక్ష్మీ పథకానికే రూ.15 వేల కోట్లు అవుతాయని అంచనా. By B Aravind 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana:నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం బడ్జెట్ సీజన్ నడుస్తోంది. ఒకరి తర్వాత ఒకరు వరుసగా బడ్జెట్లను ప్రకటిస్తున్నారు. మొదట కేంద్రం...నిన్న ఏపీ తమ మధ్యంతర బడ్జెట్లను ప్రవేశపెట్టాయి. ఇప్పుడు తెలంగాణ వంతు. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్లో సమావేశాలు మొదలవనున్నాయి. By Manogna alamuru 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: రాజ్యసభలో కాంగ్రెస్ మీద విరుచుకుపడ్డ ప్రధాని..ఖర్గేకు మోదీ చురకలు కాంగ్రెస్ పార్టీ మీద ఫుల్ సెటైర్లేశారు ప్రధాని మోదీ. రాహుల, సోనియాలను మిస్ అయ్యాము అనుకున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఆ లోటును తీర్చారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా రావని అన్నారు. By Manogna alamuru 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttarakhand Assebly: రాముడ్ని నల్లగా చేశారు...రెచ్చిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే! మేము ఆలయస్వాగతిస్తున్నాం. కానీ నాకు అర్థం కాలేదు, మా రాముడు 'సాన్వ్లా' అని పుస్తకాలలో చదివాము -- అంటే సంధ్యాకాలం -- కానీ బీజేపీ వాళ్లు రామున్ని 'కాలా' (నలుపు)," చేశారు అంటూ ఉత్తరాఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సభలో పెద్ద దుమారాన్ని రేపారు. By Bhavana 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: లోక్‌సభ అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు.. పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్ధుల మీద కసరత్తులు చేస్తోంది. కొంతమంది ఎంపీల షార్ట్ లిస్ట్‌ని రెడీ చేసింది. దాంతో పాటూ అశావహుల నుంచి అప్లికేషన్లను స్వీకరించింది. By Manogna alamuru 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : కేసీఆర్ అవినీతిని గ్రామగ్రామాన చాటిచెప్పండి.. కాంగ్రెస్ శ్రేణులకు సీఎం పిలుపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు కీలక పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం, కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డారని, ఈ విషయాన్ని గ్రామగ్రామాన చాటిచెప్పాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు కేసీఆర్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు. By srinivas 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MP Harsha Kumar: దళిత ద్రోహి జగన్.. మాజీ ఎంపీ హర్ష కుమార్ సంచలన వ్యాఖ్యలు సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు మాజీ ఎంపీ హర్ష కుమార్. సీఎం జగన్ దళిత ద్రోహి అంటూ వ్యాఖ్యలు చేశారు. దళిత జాతి సీఎం జగన్‌ను 420 గా భావిస్తుందని పేర్కొన్నారు. వైసిపి నుంచి దళితులను దూరం చేసే భాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. By V.J Reddy 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn