Bharat-canada conflict:ఆ నగరాల్లో ఉంటున్న వారు జాగ్రత్త-మళ్ళీ కాలుదువ్విన కెనడా
భారత్లో ఉన్న తమ పౌరులు జాగ్రత్తగా ఉండాలని కెనడా అడ్వైజరీ జారీ చేసింది. సమస్య సద్దుమణుగుతోంది అనుకుంటున్న తరుణంలో కెనడా ఇలాంటి ప్రకటన చేయడం వివాదాస్పదం అవుతోంది. ఇది కచ్చితంగా కవ్వింపు చర్యేనని భారత్ మండిపడుతోంది.