BJP: ఎన్నికల కమిటీలను ప్రకటించిన బీజేపీ
తెలంగాణ (Telanagana) రాష్ట్రంలో ఎన్నికల (Elections) వేడి మొదలయ్యింది. ఇప్పటికే బీఆర్ఎస్(BRS) రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెట్టింది. కమిటీ మెంబర్లను నియమించింది. ఈ క్రమంలోనే బీజేపీ కూడా ఓ అడుగు ముందుకు వేసింది.