NIMS Hospital: గుండె సమస్యలకు గుండెంత అండ నిమ్స్.. పైసా ఖర్చు లేకుండా ఆపరేషన్
పుట్టుకతో గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్న పిల్లలకు నిమ్స్ హాస్పిటల్ కొండంత అండగా నిలుస్తుంది. పైసా ఖర్చు లేకుండా ఆరోగ్య శ్రీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తుంది. పీడియాట్రిక్ కార్డియాలజీ సేవలను నిమ్స్‌లో రెండేళ్ల కిందట ప్రారంభించారు.