Telangana: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. హైడ్రాలో మరిన్ని పోస్టులు
హైడ్రాలో అదనపు సిబ్బందిని రిక్రూట్మెంట్ చేసుకునేందుకు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే హైడ్రా కోసం 3500 మంది సిబ్బంది కావాలని ప్రభుత్వానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ రిపోర్టు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థకు మరిన్ని పోస్టులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.